వాహనాల టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ ప్రారంభించిన ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్
- January 11, 2021
కువైట్ సిటీ:జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ విభాగాలు, రెన్యువల్ నిమిత్తం వాహనాల టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ ప్రక్రియను 11 నెలల తర్వాత పునఃప్రారంభించింది. ఇప్పటికే 1745 వాహనాల ఇన్‌స్పెక్షన్ జరిగిందని అధికారులు తెలిపారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ ఫరాజ్ అల్ అదా్వని (టెక్నికల్ ఎఫైర్స్ అసిస్టెంట్ జనరల్ డైరెక్టర్) మాట్లాడుతూ, జనవరి 10తో వెహికిల్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగిసిన వాహనాల టెక్నికల్ ఎగ్జామినేషన్ తప్పక చేయించుకోవాలని సూచించారు. హవాలి గవర్నరేట్‌లో అత్యధికంగా 485 వాహనాల తనిఖీ జరిగింది. వాహనాల్ని సాంకేతికంగా తనిఖీ చేసి, చెల్లుబాటుని ధృవీకరించడం ద్వారా రెన్యువల్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







