50 శాతం కేసులు ఫ్యామిలీ గేదరింగ్స్ కారణంగానే..
- January 11, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం చూస్తే, 50 శాతం కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఫ్యామిలీ గేదరింగ్స్ కారణంగా చోటు చేసుకున్నవేనని తెలుస్తోంది. ఒకరి నుంచి ఇంకొకరికి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసీ, కొందరు బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. ఈ తరహా కేసులు 50 శాతంగా వునా్నయనీ, ఇందులో 13 శాతం చిన్నారులే వున్నారని మినిస్ట్రీ తెలిపింది. ఇప్పుడున్న కేసుల్లో 51 శాతం మంది బహ్రెయినీలు కాగా, 49 శాతం మంది వలసదారులని తాజా గణాంకాల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే వున్న కేసులతో మిక్స్ అయినవి 40 శాతం కాగా, విదేశాల నుంచి వచ్చినవి 5 కేసులని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!