సౌదీ అరేబియా హజార్డ్ వార్నింగ్: అరబ్ ప్రపంచంలోనే ది బెస్ట్
- January 15, 2021
రియాద్:రోడ్లపై హజార్డ్ వార్నింగ్ సిస్టమ్‌కి సంబందించి సౌదీ అరేబియా ఉద్యోగులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా అరబ్ ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. 58 కిలోమీటర్ల మేర కాంటినెంట్ తరహా హజర్డ్ వార్నింగ్ గుర్తుల్ని ఏర్పాటు చేశారు. నిద్ర కారణంగా లేదా ఫోన్లో మాట్లాడటం వల్ల ట్రాక్ తప్పితే డ్రైవర్లను వాయిస్ అలర్ట్ చేస్తుంది. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోయినా అప్రమత్తం చేస్తుంది ఈ ప్రక్రియ. కాగా, ప్రతి 100,000 మందిలో 28.8 మరణాల నుంచి ఈ కొత్త విధానం 16.8 కి తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి