ఆస్ట్రేలియన్ ఓపెన్: కరోనా కలకలం... క్వారంటైన్‌కు 72 మంది క్రీడాకారులు!
- January 18, 2021కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఆటగాళ్లను, సిబ్బందిని తీసుకువచ్చిన చార్టెడ్ విమానంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. దీంతో మొత్తం 72 మంది క్రీడాకారులను క్వారంటైన్‌కు తరలించారు. ఫలితంగా ఈ క్రీడాకారులంతా హోటళ్లలో తమకు కేటాయించిన గదుల్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సివస్తుంది. దీంతో వారు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం కూడా అవకాశం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు దోహా నుంచి వచ్చిన విమానంలోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అదేవిమానంలో వచ్చిన మరో 58 మంది ప్రయాణికులను కూడా క్వారంటైన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్