కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే ఇన్ పేషెంట్ వార్డుల్లోకి అనుమతి
- January 19, 2021
అబుధాబి: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బంధువులు, మిత్రులను చూసేందుకు వచ్చే వారు ఇక నుంచి కోవిడ్ పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలని అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ వెల్లడించింది. ఆస్పత్రుకి వచ్చే 24 గంటల్లో చేయించిన పీసీఆర్ నెటటీవ్ రిపోర్ట్ మాత్రమే అనుమతిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. విజిటర్ల ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, పేషెంట్ల ఆరోగ్య భద్రత కోసమే పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి చేసినట్లు అధికారులు వివరించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు హోస్న్ యాప్ లో ఆధారాలు చూపిస్తే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







