వాట్సాప్ లో రంగు మారుతుంది అంటే జాగ్రత్త
- January 27, 2021వాట్సాప్ లో నకిలీ మెసేజ్ లకు కొదవే లేదు.అలానే ఒక లింక్ తో, 'మీరు వాట్సాప్ గ్రీన్ కలర్ ని మార్చుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి, అలానే మందికి ట్రాన్స్ఫర్ చేయండి' అని మెసేజ్ వస్తే పట్టించుకోవద్దు.మీరు గనక ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డేటా హ్యాకర్స్ చేతికి వెళ్ళినట్టే.అలానే గమనించాల్సిన విషయమేమంటే,ఏ కంపెనీ కూడా యూజర్స్ కి ఇలా మెసేజులు పంపదు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు