కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన 443 మందికి ఫైన్
- January 28, 2021
దుబాయ్: కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అలక్ష్యం చేసిన వారికి జరిమాన విధించినట్లు దుబాయ్ పాలన యంత్రాంగం స్పష్టం చేసింది. ఎమిరాతి పరిధిలో తనిఖీలు చేపట్టగా పలువురు ఫేస్ మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవటం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఐదు షాపింగ్ మాల్స్ లో తనిఖీలు నిర్వహించి..కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 443 మందికి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. అలాగే 1,569 హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. ఇక భౌతిక దూరం పాటించకుండా 17 పబ్లిక్ గ్యాదరింగ్స్ గుర్తించామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!