ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు సానియా,మార్టినా హింగిస్‌ జోడీ

- February 24, 2016 , by Maagulf
ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు సానియా,మార్టినా హింగిస్‌ జోడీ

భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, ఆమో స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్‌ జోడీ డబ్ల్యూటీఏ ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. భాగంగా బుధవారమిక్కడ జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా, హింగిస్‌ జొడీ 64, 46, 104తో చైనాకు చెందిన యీ ఫాన్‌ జు, ససాయ్‌ ఝెంగ్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com