యూఏఈ APNRTS రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రసన్న సోమిరెడ్డి
- January 29, 2021_1611930547.jpg)
యూఏఈ:ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS)యూఏఈ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రసన్న సోమిరెడ్డి నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్ మరియు వెంకట్ మేడపాటి(APNRTS ప్రెసిడెంట్),ఇలియాస్(APNRTS డైరెక్టర్)కు కృతజ్ఞతలు తెలిపారు.APNRTS యొక్క ఉపయోగాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలను యూఏఈలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సోమిరెడ్డి మాగల్ఫ్ న్యూస్ కి తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!