నిబంధనల ఉల్లంఘన: 11,000 కార్ల సీజ్
- February 01, 2021
జెడ్డా:సుమారు 11,000 వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జెడ్డాలో సీజ్ చేశారు. రెసిడెన్షియల్ నైబర్హుడ్ ప్రాంతాల్లో రాండమ్ పార్కింగ్, ట్యాంకర్స్ పంపింగ్ వాటర్, వేస్ట్ డిస్పోజల్ సహా పలు కారణాలతో ఈ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది.డిపార్టుమెంట్ ఆఫ్ మానటరింగ్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ - సబ్ మునిసిపాలిటీస్, సంబంధిత అథారిటీస్తో కలిసి ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహించి, ఉల్లంఘనల్ని గుర్తించాయి. మొత్తం 10,982 వాహనాల్ని సీజ్ చేశారు.సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!