ఎన్నారైలకు గుడ్ న్యూస్.. గల్ఫ్ కార్మికులకు స్యాడ్ న్యూస్
- February 01, 2021
తెలంగాణ:కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల వలన ఏర్పడిన ప్రపంచ ఆర్ధిక మాంద్యం, విదేశాలలో నిరుద్యోగం కారణంగా స్వదేశానికి వాపస్ వచ్చిన ప్రవాస భారతీయులకు కొంత ఊరట కలిగిస్తూ ఫిబ్రవరి 1 వ తేదీన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ధనవంతులైన ఎన్నారైలకు పన్ను మినహాయింపు రూపంలో తీపి కబురు అందించింది. అల్పాదాయ గల్ఫ్ కార్మికుల సంక్షేమ ప్రస్తావన లేకుండా గల్ఫ్ కార్మికులను నిరాశపరిచింది.
ఎన్నారైలకు విదేశంలో, భారత దేశంలో రెండుసార్లు పన్ను విధించకుండా 'డబుల్ టాక్సేషన్' లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నారైలు 'వన్ పర్సన్ కంపెనీ' (ఏక వ్యక్తి కంపెనీ) స్థాపించడానికి అవకాశం కల్పించారు. ఎన్నారై హోదా పొందడానికి విదేశాలలో 182 రోజులు నివసించాలన్న నిబంధనను 120 రోజులకు కుదించారని మంద భీంరెడ్డి(గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు) అన్నారు.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!