అవసరమైతేనే హెల్త్ సెంటర్లకు వెల్ళాలి: బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ
- February 03, 2021
మనామా:హెల్త్ మినిస్ట్రీ, తమ పౌరులు అలాగే రెసిడెంట్స్ ప్రభుత్వ హెల్త్ సెంటర్లకు అవసరమైతే తప్ప వెళ్ళడం తగ్గించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, హెల్త్ సెంటర్లకు వెళ్ళడం మానాలన్నది బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ తాజా సూచన.ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ విధానం ద్వారా అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. హాట్‌లైన్ ద్వారా కూడా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.హెల్త్ సెంటర్లను విజిట్ చేసే క్రమంలో చిన్న పిల్లల్ని తమ వెంట తీసుకెళ్ళకూడదు. మైనర్ ఆపరేషన్స్ అలాగే మహిళలకు రెగ్యులర్ చెకప్‌లు వంటివాటిని తాత్కాలికంగా రీ-షెడ్యూల్ చేయడం జరిగింది. రిమోట్ కౌన్సిలింగ్ సర్వీస్‌ని వినియోగించుకోవాల్సిందిగా రోగులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!