లైసెన్సు లేకుండా మెడికల్ సర్వీసులు:ఇద్దరి అరెస్ట్
- February 06, 2021
మనామా:బహ్రెయిన్ అథారిటీస్, ఇద్దరు వ్యక్తుల్ని లైసెన్సు లేకుండా మెడికల్ సర్వీసులు అందించారన్న కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఒకరి వయసు 43 ఏళ్ళు కాగా, మరొకరి వయసు 34 ఏళ్ళు (మహిళ). వీరి దగ్గర నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!