జీవిత ఖైదుని తగ్గించి, పదేళ్ళ జైలు శిక్షగా మార్పు
- February 09, 2021
సౌదీ: హత్య కేసులో ముగ్గరు మైనర్లకు మరణ శిక్షను న్యాయస్థానం విధించగా, ఆ శిక్షను 10 ఏళ్ళ జైలు శిక్షగా మార్చినట్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ వెల్లడించింది. 2012 ఫిబ్రవరిలో అల్ నిమర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాంతో, అతని జైలు శిక్ష 2020 ఫిబ్రవరితో పూర్తవుతుంది. దావూద్ అల్ మర్హౌన్ మరియు అబ్దుల్లా అల్ జహెర్ల జైలు శిక్ష కూడా 2022లో ముగుస్తుంది. మైనర్లు కావడంతో 2020 మార్చిలో జారీ చేసిన రాయల్ ఆర్డర్ ద్వారా మరణ శిక్ష కాస్తా జైలు శిక్షగా మారింది. జువైనల్ చట్టం ప్రకారం మరణ శిక్ష పడ్డవారందరికీ ఈ వెసులుబాటు కలుగుతుంది.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







