కోవిడ్-19 ఉల్లంఘన, పలు కేసుల నమోదు
- February 10, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) అధికారులు,కరోనా ప్రికాషనరీ మెజర్స్ విషయంలో మరింత కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.ఇప్పటిదాకా 388 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.మాస్కులు ధరించని 358 కేసులు మాస్కులు ధరించని కారణంగా నమోదయ్యాయి.వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణీకుల విషయమై 30 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు మొత్తం 11,007 మందిపై కేసులు నమోదు చేసి,పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిబంధనల్ని పాటించాలనీ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!