దొంగతనానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్
- February 10, 2021
రియాద్:మదీనాలో ఓ ఏటీఎంని దొంగిలించేందుకు యత్నించిన ముగ్గరు పాకిస్తానీ వలసదారుల్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని హెజాజ్ రీజియన్లో ఈ అరెస్టులు జరిగాయి.నిందితుల వయసు 20 నుంచి 30 ఏళ్ళ లోపు వుంటుంది.మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ ఈ విషయాన్ని వెల్లడించారు.నిందితులు దొంగతనానికి యత్నించిన కొద్ది సమయంలోనే వారిని అరెస్ట్ చేయగలిగారు పోలీసులు.నిందితులున్న ఇంట్లో దొంగతనానికి వారు ఉపయోగించిన పనిముట్లను కనుగొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!