కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 47 కంపెనీలపై చర్యలు
- February 17, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ ఎఫైర్స్‌కి చెందిన లేబర్ ఇన్‌స్పెక్షన్ డిపార్టుమెంట్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 47 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా వర్క్ సైట్స్ మీద సోదాలు నిర్వహించడం జరిగింది. లుసైల్ మరియు ఇండస్ట్రియల్ జోన్‌లో ఈ తనిఖీలు జరిగాయి. బస్సులో తరలించే వర్కర్స్ సంఖ్య తగ్గించాల్సి వుండగా, కంపెనీ ఆ పని చేయలేదు. ఫేస్ మాస్కుల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఆయా కంపెనీలకు సంబంధించిన ఉల్లంఘనల్ని సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!