కోటి వృక్షార్చనలో రుద్రాక్ష మొక్క నాటిన కేసీఆర్
- February 17, 2021
హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంట్లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసీఆర్ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు.తన పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







