50 ఏళ్ళు పైబడిన పౌరులకు బస్ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్

- February 17, 2021 , by Maagulf
50 ఏళ్ళు పైబడిన పౌరులకు బస్ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్

మనామా:50 ఏళ్ళు పైబడిన బహ్రెయినీ పౌరులు, బస్సుల్లో 50 శాతం డిస్కౌంట్ పొందనున్నారు.  ఈ అవకాశం పొందేందుకోసం బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ రిటెయిల్ కార్యాలయాల్ని సందర్శించాల్సి వుంటుంది. మనామా, ముహరాక్, ఇసా టౌన్ బస్ టెర్మినల్స్‌లో ఈ కార్యాలయాలున్నాయి. గో-కార్డుల్ని 500 ఫిల్స్ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి ట్రిప్ కేవలం 125 ఫిల్స్‌తోనే లభిస్తుంది. ఒక రోజులో గో కార్డు ద్వారా 300 ఫిల్స్ (అన్‌లిమిటెడ్ ట్రిప్స్) రీఛార్జ్ చేసుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com