50 ఏళ్ళు పైబడిన పౌరులకు బస్ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్
- February 17, 2021_1613566167.jpg)
మనామా:50 ఏళ్ళు పైబడిన బహ్రెయినీ పౌరులు, బస్సుల్లో 50 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. ఈ అవకాశం పొందేందుకోసం బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ రిటెయిల్ కార్యాలయాల్ని సందర్శించాల్సి వుంటుంది. మనామా, ముహరాక్, ఇసా టౌన్ బస్ టెర్మినల్స్‌లో ఈ కార్యాలయాలున్నాయి. గో-కార్డుల్ని 500 ఫిల్స్ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి ట్రిప్ కేవలం 125 ఫిల్స్తోనే లభిస్తుంది. ఒక రోజులో గో కార్డు ద్వారా 300 ఫిల్స్ (అన్లిమిటెడ్ ట్రిప్స్) రీఛార్జ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!