అంధకారంలో లెబనాన్ ..
- February 18, 2021
బీరట్:భారీ హిమపాతం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలోని దేశమైన లెబనాన్‌లో చీకటి అలముకుంది. హై ఓల్టేజీతో లెబనాన్‌లోని పవర్ గ్రిడ్స్ కుప్పకూలాయని జాతీయ పవర్ కంపెనీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం..బుధవారం 4.35 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. దీంతో అన్ని పవర్ జనరేటింగ్ స్టేషన్స్‌కు పవర్ గ్రిడ్‌కు సంబంధాలు తెగిపోయాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!