కనక్సి ఖిమ్జి ఇక లేరు
- February 18, 2021
మస్కట్: ఖిమ్జి రాందాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కనక్సి గోకల్దాస్ ఖిమ్జి కన్నుమూశారు. ఇండియన్ స్కూల్ మస్కట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కనక్సి గోకల్దాస్ ఖిమ్జి, ఒమన్‌లో తొలి ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకుడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసింది ఇండియన్ స్కూల్ మస్కట్. ఖిమ్జి మృతికి సంతాపంగా అన్ని ఇండియన్ స్కూల్స్, నేడు అంటే 18 గురువారం సెలవు దినం పాటిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!