అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత

- February 18, 2021 , by Maagulf
అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత

యూఏఈలో అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలికంగా మూతబడింది. మార్చిన కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. జబెల్ జైస్ - రస్ అల్ ఖైమా, 1,484 మీటర్ల ఎత్తులో ఏర్పాటయ్యింది. గత అక్టోబర్‌లో దీన్ని ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com