క్లౌడ్ సీడింగ్: యూఏఈలో వర్షాలు

- February 20, 2021 , by Maagulf
క్లౌడ్ సీడింగ్: యూఏఈలో వర్షాలు

అబుధాబిలో పలు చోట్ల వర్షాలు కురవడం జరిగింది.నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ ఈ వివరాల్ని వెల్లడించింది.రువైస్, ఉమ్ అల్ అష్తాన్, జబెల్ దన్నా, బనియాస్, జిర్కు ఐలాండ్ మరియు అర్జాహ్ ఐలాండ్‌లలో వర్షాలు కురుస్తున్నట్లు ఎన్‌సిఎం పేర్కొంది. క్లౌడ్ సీడింగ్ సత్ఫలితాలనిస్తోందనీ, ఈ చర్యల ద్వారా భూ గర్భ నీటి మట్టాలు పెంచడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఎన్‌సీఎం సూచనలతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపడుతున్నారు అధికారులు. దేశంలో వాతావరణ స్థితిగతుల్ని అంచనా వేసి, తద్వారా క్లౌడ్ సీడింగ్ చేపడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com