క్లౌడ్ సీడింగ్: యూఏఈలో వర్షాలు
- February 20, 2021
అబుధాబిలో పలు చోట్ల వర్షాలు కురవడం జరిగింది.నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ ఈ వివరాల్ని వెల్లడించింది.రువైస్, ఉమ్ అల్ అష్తాన్, జబెల్ దన్నా, బనియాస్, జిర్కు ఐలాండ్ మరియు అర్జాహ్ ఐలాండ్లలో వర్షాలు కురుస్తున్నట్లు ఎన్సిఎం పేర్కొంది. క్లౌడ్ సీడింగ్ సత్ఫలితాలనిస్తోందనీ, ఈ చర్యల ద్వారా భూ గర్భ నీటి మట్టాలు పెంచడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఎన్సీఎం సూచనలతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపడుతున్నారు అధికారులు. దేశంలో వాతావరణ స్థితిగతుల్ని అంచనా వేసి, తద్వారా క్లౌడ్ సీడింగ్ చేపడతారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!