10 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్: 14 ఏళ్ళ జైలు
- February 24, 2021
రియాద్:10 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన ఐదుగురు వలసదారులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధించింది ఆర్థిక నేరాల విచారణ న్యాయస్థానం. 10 మిలియన్ సౌదీ రియాల్స్ స్వాధీనం అలాగే, ఇందుకోసం వినియోగించిన సాధనాలు స్వాధీనానికి న్యాయస్థానం ఆదేశించింది. నిందితులకు 80,000 సౌదీ రియాల్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. శిక్ష ముగిశాక నిందితుల్ని డిపోర్ట్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపుకు సంబంధించి నాలుగు కేసుల్ని విచారించింది ఎకనమిక్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్. ఈ క్రమంలో ఈ పెద్ద నేరం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!