యూఏఈలో 7 కోవిడ్ ఫీల్డ్ ఆసుప్రతులు

- February 24, 2021 , by Maagulf
యూఏఈలో 7 కోవిడ్ ఫీల్డ్ ఆసుప్రతులు

యూఏఈ:కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేస్తోంది. ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. మరిన్ని ఆసుపత్రుల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు కఠినమైన చర్యలు తీసుకుంటూనే, ఇంకోపక్క బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అథారిటీస్ పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com