ట్రాఫిక్ సేఫ్టీ: చిన్నారుల పెయింటింగ్స్ ప్రదర్శన
- March 01, 2021
బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో అవేర్నెస్ పోస్టర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వీక్ 2021లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి, తద్వారా వాటిల్లోంచి కొన్ని పోస్టర్స్‌ని ఎంపిక చేసి, వాటిని ఇలా ప్రదర్శించడం జరుగుతోంది. ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడం అలాగే విద్యార్థుల్లో కళాత్మకతను పెంచడం వంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







