అబుధాబి విద్యార్థులకు ఉచిత విద్య
- March 05, 2021అబుధాబి:అబుధాబిలోని 13 స్కూళ్ళు, అల్ అయిన్‌లోని 4 స్కూళ్లు (అమెరికన్ కరికులమ్), తమ విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నాయి.అబుధాబి డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు నాలెడ్జ్ (ఎడిఇకె) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత విద్య పొందే విద్యార్థులు ఐదు కేటగిరీల్లో అర్హత సాధించాల్సి వుంటుంది. స్కూల్ విసినిటీలో నివసిస్తుండాలి. కనీస వయసు కంటే ఎక్కువ వుండాలి, ప్రత్యేక తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సకాలంలో సమర్పించాలి, ఎడిఇకె విధించే ఇతర నిబంధనల్ని కూడా మీట్ అవ్వాలి. గవర్నమెంట్ ఫండెడ్ ప్రైవేటు స్కూళ్ళు మరియు కిండర్గార్టెన్లలో 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు