వలసదారుల సేవల ముగింపు ప్రయోజనాలకు సవరణ
- March 08, 2021
మస్కట్:ఒమన్ కార్మిక శాఖ, వలసదారుల సేవల ముగింపు ప్రక్రియకు సంబంధించి సెటిల్‌మెంట్ విధానంలో నిబంధనల్ని సవరించింది.ప్రభుత్వ కార్యలయాల్లో శాశ్వత ప్రాతిపదికన వర్క్ కాంట్రాక్టులు పొందిన నాన్ ఒమనీలకు సంబంధించిన అంశమిది.10 ఏళ్ళు పూర్తి చేసుకోని ఉద్యోగులు, కొత్త ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.ప్రతి యేడాదీ సర్వీసులకు సంబందించి నెలవారీ జీతానికి లోబడి సర్వీసు గ్రాంటు వుంటుంది. అత్యధిక సీలింగ్ 10 నెలలు (ఆరు గ్రేడ్‌లకు సంబంధించి) అలాగే,సీలింగ్ పైన గ్రేడ్స్ 12 నెలలకు ఫిక్స్ చేయబడుతుంది.12,000 ఒమన్ రియాల్స్‌కి మించకుండా దీన్ని వర్తింపజేస్తారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!