హరామేన్ హై స్పీడ్ రైలు సేవల పునఃప్రారంభం
- March 15, 2021
సౌదీ అరేబియా:మక్కా మరియు మదీనా మధ్య హరామేన్ హై స్పీడ్ రైలు సేవల్ని ఈ నెలాఖరు నుంచి పునరుద్ధరించనున్నారు.గత ఏడాది మార్చిలో ఈ రైలు సర్వీసుల్ని కరోనా పాండమిక్ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.కాగా, సోమవారం నుంచి టిక్కెట్లను ఆన్లైన్ విధానం ద్వారా బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులకు వీలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మక్కా, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ మరియు మదీనా స్టేషన్లలో రైలు ఆగుతుంది.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!