నేటి నుంచి గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- March 16, 2021
దోహా: ఖతార్ మిటియరాలజీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం నేటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ట్విట్టర్ వేదికగా క్యుఎండి ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యల్పంగా 17 నుంచి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనుంది. అత్యధిక ఉష్ణోగ్రత 24 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అల్ప పీడనం భూమిపై వుండడంతో ఈ వేడి ప్రభావం వుంటుందనీ, గత వారంలో బలమైన గాలులు, దుమ్ము కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!