ఏడు రోజుల్లో ఏడు ఎమిరేట్స్.. గిన్నీస్ నడక
- March 19, 2021
దుబాయ్:సీన్ బర్గెస్ అనే దుబాయ్ రెసిడెంట్, ఏడు ఎమిరేట్స్ని కేవలం ఏడు రోజుల్లో నడక ద్వారా తిరిగి సరికొత్త రికార్డు సృష్టించారు. ఉగాండోలో ఆకలితో అలమటిస్తోన్న చిన్నారుల కోసం అడిదాస్ మరియు గల్ఫ్ ఫర్ గుడ్తో కలిసి ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. మార్చి 2న అతని ప్రయాణం ప్రారంభమయ్యింది. సౌదీ అరేబియా సరిహద్దు అయిన అల్ ఘువైఫాత్ నుంచి మొత్తం 650 కిలోమీటర్ల దూరాన్ని ఆయన ఏడు రోజుల్లో పూర్తి చేశారు. ఫుజారియా కోస్ట్ వద్ద ఆయన నడక పూర్తయ్యింది. రోజులో 18 గంటల పాటు ఆయన నడిచారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







