రియాద్ ఆయిల్ రిఫరైనరీపై హౌతీ డ్రోన్ల దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్

- March 20, 2021 , by Maagulf
రియాద్ ఆయిల్ రిఫరైనరీపై హౌతీ డ్రోన్ల దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్

మనామా:రియాద్‌లోని ఆయిల్ రిఫైనరీలు, ప్రజలు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ మద్దతుతో హైతీ తీవ్రవాదులు చేస్తోన్న డ్రోన్ దాడి యత్నాల్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాపై జరుగుతోన్న ఈ దాడి విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామనీ, బహ్రెయిన్ తరఫున సౌదీ అరేబియాకి పూర్తి మద్దతునిస్తున్నామని బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాలని బ్రమెయిన్ అభిప్రాయపడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com