దుబాయ్ ఫ్రీ జోన్లో క్రిప్టో సంస్థల ఏర్పాటు
- March 20, 2021
దుబాయ్: కమోడిటీస్ ట్రేడ్ మరియు ఎంటర్ప్రైజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ వద్ద క్రిప్టో అస్సెట్స్ ట్రేడింగ్, లిస్టింగ్, ఇష్యూయింగ్, బిజినెస్ ఆఫరింగ్ వంటి వాటికి సంబంధించి రెగ్యలేటరీ ఫ్రేమ్ వర్క్ ఎస్టాబ్లిష్ కానుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ ద్వారా ఎంఓయూ కుదిరింది. ఎస్‌సిఎ, క్రిప్టో సంబందిత వ్యాపారాలకు అనుమతులు జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!







