అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఇండియన్ స్కూల్స్ రీఓపెన్

- March 21, 2021 , by Maagulf
అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఇండియన్ స్కూల్స్ రీఓపెన్

ఒమన్:ఒమన్ లోని అన్ని ఇండియన్ స్కూల్ పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్య భద్రతకు అన్ని సురక్షిత ప్రమాణాలను పాటిస్తూ తరగతలను ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. విద్య పరంగా కోవిడ్ పరిస్థితులు అధునాతన విధానాలను అవలంభించాల్సిన పద్దతులను, అవసరాన్ని నేర్పించిందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com