ఏప్రిల్ 14 నుంచి రమదాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశాలు
- March 24, 2021కువైట్: ముస్లింల పవిత్ర రమదాన్ మాసం ఏప్రిల్ 14 నుంచే ప్రారంభం అవుతుందని ఖగోళ శాస్త్రవేత అదెల్ అల్ సాదౌన్ ప్రకటించారు. ఖగోళ శాస్త్రం మేరకు చంద్రగమనాన్ని బేరీజు వేసుకున్న ఆయన రమదాన్ మాసం ప్రారంభంపై స్పష్టత ఇచ్చారు. ఇదిలాఉంటే..నెలవంక కనిపించిన తర్వాత ఏప్రిల్ 12 నుంచే రమదాన్ మాసం ప్రారంభం అవుతుందనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుతం నెలవంక కనిపించిన తర్వాత ఏప్రిల్ 12న గల్ఫ్ దేశాల్లో నెలవంక కనిపించటం అసంభవమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!