లోన్ చెల్లంపుల వాయిదాకి నేషనల్ అసెంబ్లీ ఆమోదం
- March 31, 2021
కువైట్సిటీ: నేషనల్ అసెంబ్లీ, స్వచ్ఛందంగా పౌరుల లోన్ల రీపేమెంట్ వాయిదాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకోసం తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఖలీఫా హమాదా చెప్పారు. అర్హులైన పౌరులు, ఆర్థిక ఇబ్బందుల్లో వున్నప్పుడు లోన్లను తిరిగి చెల్లించే విషయమై వాయిదా పొందడానికి అవకాశం కల్పించాలని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకమనమిక్ ఎఫైర్స్‌ని కోరడం జరిగింది. అందుకు ఆమోదం లభించింది.
తాజా వార్తలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర









