ఒమన్ లో పలువురు ప్రవాసుల అరెస్ట్

- April 02, 2021 , by Maagulf
ఒమన్ లో పలువురు ప్రవాసుల అరెస్ట్

ఒమన్:అక్రమంగా చేపల వేటకు వెళ్లిన పలువురు ప్రవాసీ లను ఓమన్ ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ అరెస్టు చేశాయి. దో ఫర్ గవర్నరేట్ పరిధిలో ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా చేపల వేట  కొనసాగుతున్నట్లు గుర్తించారు. కోస్ట్ గార్డ్ పోలీసుల సహాయంతో చేపల వేట కొనసాగిస్తున్న పలువురు ప్రవాసీయులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com