కువైట్ చేరుకున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండో బ్యాచ్
- April 04, 2021
కువైట్: భారత ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా సెకండ్ బ్యాచ్ కువైట్ చేరుకుంది. రెండో విడతలో భాగంగా మొత్తం లక్షా 30వేల డోసులు తమ దేశానికి చేరుకున్నట్లు కువైట్ వివరించింది. దిగుమతి అయిన వ్యాక్సిన్ డోసులు నేరుగా మినిస్ట్రీ గోడౌన్లకు తరలించి భద్ర పరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ వారంలోనే వ్యాక్సిన్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో మరిన్ని దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!







