ఇండియన్ వర్కర్స్‌ని హైర్ చేసుకోవడానికి కొత్త విధానం
- May 31, 2015
కంపెనీలు భారతదేశం నుంచి వర్కర్లను హైర్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు యూఏఈలోని భారత అంబాసిడర్ టి.పి. సీతారామన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ మరియు, నర్స్‌లను హైర్ చేసుకోవాలనుకునేవారు కొత్త రూల్స్‌కి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన వెల్లడించారు.ఇమిగ్రెట్ అనే విధానం ద్వారా ఇకపై ‘హైర్’ చేసుకోవాల్సి ఉంటుంది.www.emigrate.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఇండియన్ మిషన్స్ నుంచి పర్మిట్ పొందవచ్చు.తద్వారా లభించే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఇండియన్ వర్కర్స్‌ని రిక్రూట్ చేసుకోవచ్చు.యూఏఈలో పనిచేస్తున్న వారిలో 45 శాతం మంది ఈ నిబంధనల పరిధిలోకి వస్తారని సీతారామన్ చెప్పారు.ఎలాంటి అక్రమాలకూ అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా నియామకాలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారాయన.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









