గ్రాండ్ మసీదులో ప్రత్యేక అవసరాలు కలిగినవారికి ప్రత్యేక ప్రార్థనా ఏర్పాట్లు

- April 08, 2021 , by Maagulf
గ్రాండ్ మసీదులో ప్రత్యేక అవసరాలు కలిగినవారికి ప్రత్యేక ప్రార్థనా ఏర్పాట్లు

సౌదీ: మక్కా గ్రాండ్ మసీదులో ప్రత్యేక అవసరాలు గలిగినవారికోసం పవిత్ర రమదాన్ మాసంలో ప్రత్యేకంగా నాలుగు ప్రేయర్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. మొబిలిటీ సమస్యలు, అలాగే వినికిడి లోపం వున్నవారు, చూపు లేనివారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాల్ని స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com