భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926కి చేరింది.ఇందులో 1,19,90,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,46,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,68,436కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 77,567 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,80,75,150 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







