ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకున్న బహ్రెయిన్ బృందం

- April 10, 2021 , by Maagulf
ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకున్న బహ్రెయిన్ బృందం

బహ్రెయిన్: బహ్రెయిన్‌కి చెందిన ఎవరెస్ట్ బృందం, గత రాత్రి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకునే ముందు బహ్రెయిన్ బృందం నిన్న లబోచె చేరుకుంది. అక్కడే రెస్ట్ తీసుకుని, బేస్ క్యాంపు వైపుగా బృందం అడుగులు ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com