సోమవారం వరకు వాతావరణ హెచ్చరికలు విడుదల చేసిన సౌదీ అరేబియా
- April 16, 2021
సౌదీ అరేబియా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, సౌదీ అరేబియాకి సంబంధించి పలు ప్రాంతాలకు రానున్న ఐదు రోజులకు సంబంధించి వాతావరణ హెచ్చరికలు విడుదల చేసింది. అసిర్, బహా,జజాన్, నజ్రాన్ మరియు మక్కా రీజియన్లలో గురువారం నుంచి సోమవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంటుంది. రియాద్, హెయిల్, మదీనా ప్రాంతాల్లోనూ ఇదే తరహా వతావరణ పరిస్థితులు శుక్రవారం మరియు శనివారం వుంటాయి. తూర్పు మరియు ఉత్తర సరిహద్దు, అల్ జవాఫ్ మరియు తుబుక్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. పౌరులు అలాగే రెసిడెంట్స్ అప్రమత్తంగా వుండాలనీ, కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం వుంటుంది గనుక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







