కువైట్: ఆకాశంలో అద్భుతం..మిటియర్ షవర్స్
- April 20, 2021కువైట్: కువైట్ ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 22వ తేదీన షవర్స్ ఆఫ్ మిటియర్స్, కువైట్ వాసులకు ఆకాశంలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 15 నుంచి 26 మధ్య లిరిడ్ మిటియర్స్ ఆకాశంలో క్రమంగా కనిపించడం జరుగుతుందనీ, ఏప్రిల్ 22న ఇవి బాగా కనిపిస్తాయనీ ఆయన వివరించారు. నార్తన్ స్టార్ గ్రూప్ లైర్ సమీపంలో కనిపిస్తాయి గనుక వీటిని లిరిడ్ అని వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు