భారత్: 3 లక్షలు దాటిన కరోనా కేసులు...
- April 22, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు నిన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదుకాగా, ఈరోజు ఆ సంఖ్య మూడు లక్షలు దాటింది.తాజగా దేశంలో 3,14,835 కరోనా కేసులు నమోదు కాగా, 2014 మరణాలు సంభవించాయి.దేశంలో ఇప్పటి వరకు 1,59,30,965 కరోనా కేసులు నమోదు కాగా, 1,84,657 మరణాలు సంభవించాయి.ఇక దేశంలో ఇప్పటి వరకు 1,34,54,880 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,91,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో గడిచిన 24 గంటల్లో 1,78,841 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 13,23,30,644 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







