ఏప్రిల్ 27 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
- April 25, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు విలువైన విద్యను కోల్పోతున్నారు.ఇంటికే పరిమితమయ్యి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె,తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 27 వ తేదీ నుంచి మే 31 వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.జూన్ 1 వ తేదీన అప్పటి పరిస్థితులను బట్టి ఎప్పుడు స్కూల్స్ తెరిచేది ప్రకటిస్తామని తెలంగాణ విద్యాశాఖ పేర్కొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!