ఇరాక్: 82కి చేరిన మృతులు
- April 25, 2021
ఇరాక్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 82కి చేరింది. బాగ్దాద్‌లోని కోవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలోని 27 మంది కోవిడ్ పేషంట్లు అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మిగిలిన పేషంట్లను ఇతర హాస్పిటల్స్‌కు తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరో 55 మంది మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరా సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!