వలసదారులకు కరోనా టెస్టుల నుంచి మినహాయింపు పుకార్లలో నిజం లేదు

- May 10, 2021 , by Maagulf
వలసదారులకు కరోనా టెస్టుల నుంచి మినహాయింపు పుకార్లలో నిజం లేదు

కువైట్ సిటీ: కువైట్ వచ్చే వలసదారుల్లో కొందరికి కోవిడ్ 19 టెస్ట్ రిపోర్టు తప్పనిసరి కాదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. కోవిడ్ 19 టెస్టు తప్పనిసరి అనీ, అన్ని దేశాలకు చెందినవారికీ, అన్ని గ్రూపుల వారికీ ఇది వర్తిస్తుందనీ, కువైట్ వచ్చేవారందరికీ ఈ నిబంధన ఖచ్చితంగా వర్తిస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com